close

గురువారం, ఆగస్టు 22, 2019

ప్రధానాంశాలు

స్నేహితుడి కుటుంబానికి చేయూత

 
ఆర్థిక సాయం అందజేస్తున్న తోటి స్నేహితులు 

ప్యాపిలి, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ యస్‌.యమ్‌.దౌలా కొన్ని నెలల క్రితం అనార్యోగంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఆదివారం 1988-1989లో దౌలాతో చదువుకున్న పదో తరగతి స్నేహితులు తమ వంతు సాయంగా రూ.1,05,000ను వారికి అందించారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి స్నేహితులు అండగా నిలవడంతో పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జి.రామ్మోహన్‌, నాగేంద్ర, ఖాదర్‌, వి.రమేష్‌, గురు, రఘు, రమణ, షుకూర్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.