close

బుధవారం, అక్టోబర్ 23, 2019

ప్రధానాంశాలు

చిట్టి చేతులు.. ముచ్చటైన చిత్రాలు

‘ఈనాడు హాయ్‌బుజ్జీ’- ది చెన్నై సిల్క్స్‌ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు

మూసాపేట, న్యూస్‌టుడే: ‘ఈనాడు హాయ్‌బుజ్జీ- ది చెన్నై సిల్క్స్‌’ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం మూసాపేట వై జంక్షన్‌లోని ది చెన్నై సిల్క్స్‌ షోరూంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు సందడిగా సాగాయి. ‘బాలికా సంరక్షణ, కుటుంబ అనుబంధాలు- నేపథ్యం, ఆటస్థలాలు- ఆవశ్యకత’ అంశాలపై పోటీలు జరిగాయి. విజేతలకు ది చెన్నై సిల్క్స్‌ సంస్థ ఏజీఎంలు దేవన్‌, ఆర్‌.మగేష్‌ ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేశారు. షోరూం మేనేజర్‌ వినయ్‌కుమార్‌, న్యాయనిర్ణేతలు విజయమోహన్‌, సంగీత తదితరులు పాల్గొన్నారు.

విజేతలు:
8- 10 ఏళ్ల వయసు విభాగం: ప్రథమ: భానుతేజస్విని, ద్వితీయ: ఎం.సాత్విక్‌, తృతీయ: అక్షితాగుప్తా
11-12 ఏళ్ల విభాగం: ప్రథమ: వి.సృజన, ద్వితీయ: వి.గోపేష్‌రాంసాయి, తృతీయ: పి.అపురూప్‌రెడ్డి
13-14 ఏళ్ల విభాగం: ప్రథమ: అమృత లఖన్‌పాల్‌, ద్వితీయ: సాయితేజ, తృతీయ: ధీరజ్‌చంద్ర

ఉత్తమంగా ఎంపిక చేసిన 39 చిత్రాలను ‌www.eehibu.com లో అప్‌లోడ్‌ చేశాము. వీటిలో ఎక్కువ లైక్‌లు వచ్చిన వాటికి ది చెన్నై సిల్క్స్‌ వారు బహుమతులు అందజేస్తారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.