close

శుక్రవారం, నవంబర్ 15, 2019

ప్రధానాంశాలు

ఎర్రచందనం వేలంతో దొంగ రవాణా తగ్గింది : పీసీసీఎఫ్‌

దివాన్‌చెరువు (రాజానగరం), న్యూస్‌టుడే: ఎర్రచందనం వేలం వేస్తుండటంతో దొంగరవాణా చాలా వరకు తగ్గిందని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌) ఎన్‌.ప్రతీప్‌కుమార్‌ పేర్కొన్నారు. దివాన్‌చెరువు రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని పుష్కరవనాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రచందనం దొంగ రవాణా 2014-15 నుంచి 2018-19 వరకు ఉన్న గణాంకాల ద్వారా తెలుస్తోందన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.