close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

సార్వత్రిక పీజీ పరీక్ష కేంద్రం మార్పు

కరీంనగర్‌(గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే : డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ, ఎంబీఏ పరీక్ష కేంద్రం మార్చినట్లు ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెయింట్‌ జార్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కొత్తపల్లి, జగిత్యాల రోడ్డు, కరీంనగర్‌లో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఎంబీఏ తృతీయ సంవత్సరం పరీక్షలు, పీజీ ద్వితీయ సంవత్సరం ఈ నెల 27 నుంచి డిసెంబర్‌ 2 వరకు, ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబర్‌ 4 నుంచి 9 వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.