close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

భవానీ భక్తుల దీపోత్సవం
దీపోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడ నగరం: దుమ్ములపేటలోని దుర్గమ్మ ఆలయం వద్ద శుక్రవారం రాత్రి భవానీ భక్తుల దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపాలతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత దుర్గమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మోసా దానమ్మ, గద్దేపల్లి దానమ్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.