close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మత్తడిపారిన తటాకాలు..

సుజాతనగర్‌: సింగభూపాలం చెరువు నీటిమట్టం గురువారం 20 అడుగులకు చేరింది. అలుగులు పోస్తుండటంతో 2200 ఎకరాల ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సత్తుపల్లి: బేతుపల్లి చెరువు నిండి 6 అంగుళాల మేర అలుగు పారింది.

అశ్వారావుపేట: అశ్వారావుపేట వెంకమ్మ చెరువు, గుండేటివాగు, మొద్దులమడ వాగు, పాలవాగు, అచ్యుతాపురం చెన్నయ్యకట్టు చెరువులు అలుగులు పారుతున్నాయి.

* పెద్దవాగు ప్రాజెక్టు నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ 5240 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

అన్నపురెడ్డిపల్లి: రాళ్లవాగు చెరువులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

ఇల్లెందు గ్రామీణం: చల్లాసముద్రం పంచాయతీ ముకుందాపురం పెద్దచెరువు, గోపాలరావు చెరువు, రాగబోయినగూడెంలోని పెద్దచెరువు, పొలారం పంచాయతీలో ఐదు చెరువులు, మిట్టపల్లి పంచాయతీలో రెండు చెరువులు అలుగుపోశాయి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.