close

గురువారం, ఆగస్టు 22, 2019

తాజా వార్తలు

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు 

ఈ నెల 28 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 
ఏప్రిల్‌ 13న ప్రవేశ పరీక్ష

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు 

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన జారీ చేసింది. 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. 2019-2020 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.