close
Updated : 14/07/2021 14:04 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

గది అందాన్ని పెంచే గాజుసీసాలు...

పారదర్శకంగా కనిపించే గాజు సీసాలు ఇప్పుడు అలంకరణ రూపాలై అందరి మనసూ దోచుకుంటున్నాయి. గదులకు కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. వంటింట్లో  పప్పుదినుసులు, కాయగూరలు, పండ్లతో ఆకర్షిస్తున్నాయి. డ్రాయింగ్‌ రూంలో మినీ తోటను గుర్తుతెస్తున్నాయి. రంగు పూలతో పడకగదిని వర్ణమయం చేస్తున్నాయి. పిల్లల గదిలో మిఠాయిలను నింపుకొని  నోరూరిస్తున్నాయి. అలాంటి ఈ జార్స్‌పై లుక్కేయండి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని