బందరు రోడ్డుపై మహిళల బైఠాయింపు

తాజా వార్తలు

Updated : 10/01/2020 17:25 IST

బందరు రోడ్డుపై మహిళల బైఠాయింపు

విజయవాడ: రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా విజయవాడలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి పరిరక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలను బెంజ్‌ సర్కిల్‌ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు బందరు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఏపీపీఎస్‌ కార్యాలయం వద్దనున్న రెండు రోడ్ల కూడలిలో మహిళలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


 
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని