వైద్య సిబ్బంది కోసం ₹కోటి విరాళం

తాజా వార్తలు

Published : 21/03/2020 19:27 IST

వైద్య సిబ్బంది కోసం ₹కోటి విరాళం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ విస్తృతమవుతున్న వేళ పీపుల్‌ కంబైన్‌ ఫౌండేషన్‌ దాతృత్వం చాటుకుంది. కరోనా నియంత్రణకు సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కోసం భూరి విరాళం ప్రకటించింది. తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందించింది. ఈ మేరకు సంబంధిత చెక్కును మంత్రి కేటీఆర్‌కు ఫౌండేషన్‌ ప్రతినిధులు నాగ ప్రసాద్ తుమ్మల, రాజ్ యార్లగడ్డ అందజేశారు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞత తెలపాలన్న ప్రధాని పిలుపునకు ఫౌండేషన్‌ స్పందించి ఆర్థికసాయానికి ముందుకొచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని