Ap News: హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

తాజా వార్తలు

Published : 24/09/2021 16:05 IST

Ap News: హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

అమరావతి: ఎన్‌ఆర్‌ఈజీఏ (నరేగా) బిల్లుల చెల్లింపు అంశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో బకాయిలు లేవని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఉపాధి హామీ పనులపై విజిలెన్స్‌ విచారణ పెండింగ్‌లో లేదని సీఎస్‌ కోర్టుకు వెల్లడించారు. ఈకేసుకు సంబంధించి విచారణ ముగించిన హైకోర్టు ఉపాధి హామీ బిల్లులపై తుదితీర్పు ఈనెల 29న వెలువరించనున్నట్టు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని