close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలసపాడు: మండలంలోని చింతలపల్లిలో శుక్రవారం భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే జయరాములు పర్యటించారు. ఇటీవల మృతిచెందిన మాజీ సహకార సంఘం డైరెక్టర్‌  చిన్నవెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నవెంకటయ్య భార్య రామసుబ్బమ్మ, కుమారుడు తెదేపా నేత, మాజీ మార్కెట్‌యార్డ్‌ ఛైర్మన్‌ రంతుతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి పండరి, నాయకులు రామకృష్ణారెడ్డి, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.