close
Array ( ) 1

తాజా వార్తలు

లఖ్‌నవూ వెళ్లిన సీఎం జగన్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో సతీసమేతంగా జగన్‌ లఖ్‌నవూ వెళ్లారు. గోమతీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో వివాహ వేడుక జరిగింది. నూతన వధూవరులను సీఎం జగన్ దంపతులు ఆశీర్వదించారు. అనంతరం అర్ధరాత్రి తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.