close

తాజా వార్తలు

Published : 25/11/2020 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కొత్తగా 831 కరోనా కేసులు

బులెటిన్‌ విడుదల చేసిన వైద్యారోగ్య శాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 60,726 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 831 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఆరుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,64,674కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,176 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8,45,039 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,962 మంది కొవిడ్‌తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,673 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 97,88,047 కరోనా సాంపుల్స్‌ని వైద్యారోగ్య శాఖ పరీక్షించింది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని