close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 21/04/2020 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

15 ఏళ్ల కనిష్ఠస్థాయికి పి-నోట్ల పెట్టుబడి

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం చివరకు దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్ల (పి-నోట్ల) ద్వారా పెట్టుబడులు 15 ఏళ్ల కనిష్ఠమైన రూ.48,006 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితికి తోడు కరోనా వైరస్‌ ప్రభావం వల్ల మాంద్యం ఏర్పడుతుందనే భయాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో రూ.67,281 కోట్లు, ఫిబ్రవరిలో రూ.68,862 కోట్ల పెట్టుబడులు పి-నోట్ల రూపంలో వచ్చాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదార్లు (ఎఫ్‌పీఐ) భారత స్టాక్‌మార్కెట్లలో పి-నోట్ల ద్వారా పెట్టుబడులు పెడుతుంటారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.