close

తాజా వార్తలు

Updated : 22/10/2020 17:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరద బాధితులకు రామోజీ గ్రూప్‌ రూ.5కోట్ల సాయం

హైదరాబాద్‌: భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు రామోజీగ్రూపు ముందుకొచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు రామోజీ గ్రూప్‌ ప్రతినిధి అందజేశారు. 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.