close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120043981 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 50Xvzv73go4 [video_short_link] => 50Xvzv73go4 [created_by] => [created_date] => [modified_by] => 8925861 [modified_date] => 2020-04-01 19:45:54.879798 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

హెచ్‌1బీ వీసాలు ఇవ్వొద్దు

డొనాల్డ్‌ ట్రంప్‌నకు యూఎస్‌ టెక్‌ వర్కర్స్‌ లేఖ

న్యూయార్క్‌: కరోనా ప్రభావంతో అమెరికాలోని పలు సంస్థల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీయులకు ఇచ్చే హెచ్‌1బీ , హెచ్‌2బీ వీసాల జారీ ప్రక్రియను ఈ ఏడాదికి గాను రద్దు చేయాలని కోరుతూ యూఎస్‌ టెక్‌ వర్కర్స్‌  సంస్థ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాసింది. దేశంలోని నైపుణ్యం కలిగిన వారికి అండగా నిలవాలని లేఖలో పేర్కొంది.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.