close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120075963 [video_srlno] => 1 [video_type] => 4 [video_link] => VELAGA_MLA150620.mp4 [video_short_link] => VELAGA_MLA150620.mp4 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-06-15 12:47:38.073067 [display_status] => 1 [video_isdeleted] => ) [1] => stdClass Object ( [video_news_id] => 120075963 [video_srlno] => 2 [video_type] => 4 [video_link] => TD_LEDER150620.mp4 [video_short_link] => TD_LEDER150620.mp4 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-06-15 12:47:38.116741 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 15/06/2020 12:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెదేపా ఎమ్మెల్యేపై వైకాపా వర్గీయుల దాడి

విశాఖ: అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. విశాఖలోని అరిలోవ 13వ వార్డులో శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా మద్దతుదారులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైకాపా దాడికి నిరసనగా ఎమ్మెల్యే అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.




Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.