ఆలయాల పునఃనిర్మాణానికి జగన్‌ భూమిపూజ
close

తాజా వార్తలు

Updated : 08/01/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలయాల పునఃనిర్మాణానికి జగన్‌ భూమిపూజ

విజయవాడ: విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకున్నారు.

కృష్ణా నది తీరంలో గతంలో ఉన్న 9 ఆలయాలను 2016 పుష్కరాల సమయంలో తొలగించారు. ప్రస్తుతం వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి..
దేవాలయాలపై దాడుల వెనుక లోతైన కుట్ర

దేవాలయాల పునర్నిర్మాణం ఇప్పుడే గుర్తొచ్చిందా?Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని