పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభించిన జగన్‌
close

తాజా వార్తలు

Published : 25/12/2020 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేదలందరికీ ఇళ్లు పథకం ప్రారంభించిన జగన్‌

కొత్తపల్లి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రంలోని 30.75 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కానున్నాయి. సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో శుక్రవారం ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవ సూచికగా గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో 15 రోజులపాటు పట్టాల పంపిణీ జరుగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి కన్నబాబు, ఎంపీలు పిల్లి సుభాస్‌చంద్రబోస్‌, వంగా గీత తదితరులు పాల్గొన్నారు.

 ఇవీ చదవండి...

ఇళ్ల పట్టాల పంపిణీని ఆపలేం: హైకోర్టు

మీ బిడ్డ పొరపాటు చేసి ఉంటే మన్నించండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని