ట్రాఫిక్‌ పోలీస్‌తో ఆడుకున్న సగటు పౌరుడు
close

తాజా వార్తలు

Published : 27/10/2020 19:44 IST

ట్రాఫిక్‌ పోలీస్‌తో ఆడుకున్న సగటు పౌరుడు

ట్రాఫిక్‌ పోలీసును చూడగానే బండి స్పీడు పెంచాడు నరేష్‌. అది చూసిన ట్రాఫిక్‌ పోలీస్‌ వెంబడించాడు. గంటసేపు ఛేజింగయ్యాక కూల్‌గా బండి ఆపి, దువ్వెన తీసి తాపీగా తల దువ్వుకోసాగాడు. అప్పుడు ఆ పోలీస్‌ స్పందనేంటి? అసలతనెందుకలా పారిపోయాడు? కోనె నాగ వెంకట ఆంజనేయులు చతుర కత భలే టోకరా అక్టోబరు చతురలో చదవండి!

ట్రాఫిక్‌ పోలీసుని చూసిన వెంటనే నరేష్‌ తన బండి వేగం పెంచి స్పీడుగా ముందుకు దూసుకుపోసాగాడు. అది గమనించిన ట్రాఫిక్‌ పోలీస్‌ విజిల్‌ ఊదుతూ నరేష్‌ని సీరియస్‌గా చూస్తూ బండి ఆపమని సైగ చేస్తున్నాడు. రాజు తన బండితో అక్కడే ఆగిపోయాడు. నరేష్‌ పోలీసుని గమనించనట్లుగా నటిస్తూ బండి స్పీడ్‌ తగ్గించకుండానే వేగంగా ముందుకు పరిగెత్తించాడు. ట్రాఫిక్‌ పోలీసు వెంటనే తన మోటార్‌ సైకిల్‌ స్టార్ట్‌ చేసి నరేష్‌ బండి వెనుక పడ్డాడు స్పీడ్‌గా. నరేష్‌ తన బండి వేగాన్ని మరింత పెంచేడు. ట్రాఫిక్‌ పోలీసు వదలకుండా తన బండి స్పీడ్‌ కూడా పెంచాడు, నరేష్‌ని ఎలాగైనా పట్టుకు తీరాలన్న దృఢనిశ్చయానికి వచ్చినట్లు. 

పూర్తి ‘చతుర కత’ కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని