Etala: కాన్వాయ్‌ని సరెండర్‌ చేసిన ఈటల 
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 16:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Etala: కాన్వాయ్‌ని సరెండర్‌ చేసిన ఈటల 

హైదరాబాద్‌: భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతో పాటు కాన్వాయ్‌ని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఎమ్మెల్యేగా ఇచ్చే గన్‌మెన్లను మినహా మిగతా సెక్యూరిటీ సిబ్బందిని వెనక్కి పంపేశారు. శామీర్‌ పేటలోని తన నివాసం నుంచి ఆయన హుజూరాబాద్‌ బయల్దేరారు. అక్కడ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్నారు.

మెదక్‌ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్‌ ఆయన్ను మంత్రిపదవి నుంచి బర్త్‌రఫ్‌ చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని