
తాజా వార్తలు
క్విజ్.. క్విజ్..
1. గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు?
2. పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు?
3. ‘వైట్ కోల్’ అని దేనికి పేరు?
ఎన్నో చెప్పుకోండి?
ఈ చిత్రంలో చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు మొత్తం ఎన్ని ఉన్నాయో.. లెక్కించండి.
గబగబా అనండి
* The sixth sick sheik’s son slept
ఏదిభిన్నం
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
అంకెల దారిలో..
తేనెటీగకు పాపం ఆకలేస్తోంది. దానికిప్పుడు మకరందం కావాలి. మీకు అంకెలు వచ్చు కదా! అయితే 1 నుంచి వరుసగా వెళుతూ దానికి పువ్వు దగ్గరకు దారి చూపండి సరేనా!
సుడోకు
ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి.ఏదీ రెండుసార్లురాకూడదు.
జవాబులు:
విజ్ క్విజ్: 1.పద్మానది 2.సెరికల్చర్ 3.వజ్రం ఎన్నో చెప్పుకోండి: 17 ఏదిభిన్నం: 2
సుడోకు
Tags :