close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/05/2020 00:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్లాన్‌ చేయండి

వాడితేపోలా!

వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారా! కానీ మాటిమాటికీ మీ ఫోన్‌ నోటిఫికేషన్స్‌ మిమ్మల్ని డిస్ట్రబ్‌ చేస్తున్నాయా! అయితే ఈ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. పేరు Daywise. దీంతో మీ నోటిఫికేషన్స్‌కి ఓ షడ్యూల్‌ సెట్‌ చేయొచ్చు. మీరు పని చేస్తున్న సమయంలో మీకు అవసరంలేని నోటిఫికేషన్స్‌ రాకుండా ఆపొచ్చు. ఓ సమయం పెట్టుకుని అప్పుడే అన్ని నోటిఫికేషన్స్‌ వచ్చేలా చేయొచ్చు. అంతేకాదు రోజువారిగా ఫోన్‌లో ఎంత సమయం గడిపారు. నెట్‌ వినియోగంలో ఏ యాప్‌కి ఎంత సమయం కేటాయించారో కూడా తెలుసుకోవచ్చు..


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.