ఝార్ఖండ్‌లోని వలస కూలీలకు చేయూత 
close

తాజా వార్తలు

Published : 16/04/2020 17:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఝార్ఖండ్‌లోని వలస కూలీలకు చేయూత 


హైదరాబాద్‌ :ఝార్ఖండ్‌లో చిక్కుకుపోయిన బుడగ జంగాల వలస కూలీలపై ఈటీవీలో ప్రసారమైన వార్తకు ఆ సంఘం నాయకులు స్పందించారు. వారి కోసం విరాళాలు సేకరించి ఆన్‌లైన్‌లో పంపించారు. 58 కుటుంబాలకు రూ. 1500 చొప్పున పంపించామని బీబీజేఎస్‌వై నాయకులు తెలిపారు. తమపై వార్తను ప్రచురించిన ఈటీవీకి, తమకు సహాయం అందజేసిన సంఘ నాయకులకు వలస కూలీలు ధన్యవాదాలు తెలిపారు. 

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని