మలైకా కెవ్వుకేక.. ఎన్నెన్నో అందాలు
close

తాజా వార్తలు

Updated : 04/01/2021 04:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మలైకా కెవ్వుకేక.. ఎన్నెన్నో అందాలు

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న నేటి విశేషాలు

నటి రమ్యకృష్ణ ఇంకా నూతన సంవత్సర వేడుకల్లోనే మునిగితేలుతున్నారు. ప్రకాశంలో ఉన్నానంటూ ఆమె ఓ ఫొటో పోస్టు చేశారు.

కొత్త జంట నిశ్చయ్‌ ఒక ఫొటోను పంచుకుంది. ‘ఐ సీ యూ, చై’ అంటూ నిహారిక పోస్టు చేసింది.

హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ ఒక చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది. ఆమె ‘మాస్టర్‌’ సినిమాలో విజయ్‌కు జోడీగా కనిపించనుంది. 

‘కెవ్వుకేక’ ఐటమ్‌ భామ మలైకా అరోరా స్విమ్‌సూట్‌లో ఉన్నప్పటి ఒక హాట్‌ ఫొటోను పంచుకుంది.

చిన్నపిల్లల గురించి ‘చిట్టిచిలకమ్మ’ పేరుతో మంచు లక్ష్మి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని