KTR: ఏడాది చిన్నారి.. కేటీఆర్‌ నినాదం
close

తాజా వార్తలు

Updated : 27/04/2021 15:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

KTR: ఏడాది చిన్నారి.. కేటీఆర్‌ నినాదం

వికారాబాద్‌ : వికారాబాద్‌కు చెందిన ఏడాది చిన్నారి కేటీఆర్‌ అంటూ నినాదం చేయడం మంత్రిని ఆకట్టుకుంది. ఒక నెటిజన్‌.. పాప వీడియోను ట్విటర్‌లో కేటీఆర్‌కు పంపగా ఆయన ముగ్ధుడయ్యారు.  ‘‘అందమైన పాపకు నా ప్రేమాభిమానాన్ని తెలియజేయండి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని