జగన్‌కు కేసుల భయం: రామ్మోహన్‌నాయుడు
close

తాజా వార్తలు

Updated : 09/04/2021 14:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌కు కేసుల భయం: రామ్మోహన్‌నాయుడు

తిరుపతి: రాష్ట్ర సమస్యలపై వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఏనాడైన గట్టిగా మాట్లాడారా? అని  తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్‌ నాయుడు మాట్లాడుతూ.. జగన్‌ను జైలులో పెడతారనే భయంతోనే వైకాపా ఎంపీలు మాట్లాడలేక పోతున్నారన్నారని ఆరోపించారు. కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్‌ ఆలోచన అని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతిలో అభివృద్ధి జరిగిందని, వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా?అని నిలదీశారు. ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని