తిరుమల శ్రీవారి ప్రత్యేకదర్శన టికెట్ల విడుదల 
close

తాజా వార్తలు

Updated : 11/02/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల శ్రీవారి ప్రత్యేకదర్శన టికెట్ల విడుదల 

తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే ఈ ఉదయం విడుదల చేసింది. ఈ నెల 19న రథసప్తమి సందర్భంగా 25 వేల టికెట్లను అందుబాటులో ఉంచింది. ఫిబ్రవరికి సంబంధించి రోజుకు 5 వేల చొప్పున అదనపు టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో ఉంచింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో దశల వారీగా దర్శన టికెట్లను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం నిత్యం 50 వేల మంది వరకు స్వామిని దర్శించుకునేలా ఉచిత టోకెన్లతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే జారీ చేస్తోంది. 

ఇవీ చదవండి..
పర్వత శ్రేణులు.. ఎన్నో అందాలు

ఆ నగరమంతా ఒకే భవనంలో..!Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని