IND vs ENG: భారత్ X ఇంగ్లాండ్‌.. ఐదో టెస్టు లైవ్‌ అప్‌డేట్స్

ధర్మశాల టెస్టులోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్‌తో (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్‌ను టీమ్‌ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది.

Updated : 09 Mar 2024 14:01 IST