Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102319
            [news_title_telugu_html] => 

పవన్‌తో దోబూచులాడుతున్న ఆధిక్యం

[news_title_telugu] => పవన్‌తో దోబూచులాడుతున్న ఆధిక్యం [news_title_english] => pawan trails in gajuwakabhimavaram [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరికి ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి మరీ దయనీయంగా మారింది.... [news_tags_keywords] => pawan kalyan,janasena,ap elections 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-23 16:38:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పవన్‌తో దోబూచులాడుతున్న ఆధిక్యం - pawan trails in gajuwakabhimavaram - EENADU
close

తాజా వార్తలు

పవన్‌తో దోబూచులాడుతున్న ఆధిక్యం

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. చివరికి ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. బరిలోకి దిగిన రెండో స్థానాల్లోనూ ఆదినుంచి జనసేనానిని ఆధిక్యం దోబూచులాడుతోంది. గాజువాకలో 13 రౌండ్లు పూర్తయ్యేసరికి 4,500పై చిలుకు ఓట్ల వెనుకంజలో పవన్‌ ఉన్నారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో 13 రౌండ్లు ముగిసేసరికి పవన్‌.. 2 వేలకుపైగా ఓట్ల తేడాతో వెనుకబడిపోయారు. మరోవైపు రాష్ట్రంలో జనసేన కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోల్‌ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.