close

తాజా వార్తలు

అమెరికాతో చేతులు కలపడం అతిపెద్ద తప్పు: ఇమ్రాన్‌

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో చేతులు కలపడం ద్వారా పాక్‌ అతిపెద్ద తప్పు చేసిందని పేర్కొన్నారు. నాడు తాము తటస్థంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్‌ఆర్‌) మేధోవర్గ సదస్సులో ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.