close

తాజా వార్తలు

ఖమ్మం ‘టిక్‌టాక్‌’ ఉద్యోగులపై వేటు!

ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిక్‌టాక్‌ వ్యవహారంపై కమిషనర్‌ శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో విధులు నిర్వర్తించకుండా టిక్‌టాక్‌ చేసిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 9 మంది పొరుగు సేవల సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం నగరపాలక కార్యాలయంలో  విధులు నిర్వర్తించాల్సిన సమయంలో సిబ్బంది టిక్‌టాక్‌ చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిపై ‘ఈనాడు-ఈటీవీ’లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషనర్‌ శ్రీనివాసరావు చర్యలకు పూనుకొన్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.