Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146088
            [news_title_telugu_html] => 

బ్రిడ్జీ నుంచి జారవిడిచి అంత్యక్రియలకు..!

[news_title_telugu] => బ్రిడ్జీ నుంచి జారవిడిచి అంత్యక్రియలకు..! [news_title_english] => shocking video body of 46 year old dalit lowered from 20 feet high bridge [news_short_description] => మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది. తమ పంటపొలాల నుంచి దళిత శవాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణ కులస్థులు నిరాకరించడంతో మరో దారిలేక ... [news_tags_keywords] => chennai, crime, dalit,  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164394493031931904 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:43:24 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బ్రిడ్జీ నుంచి జారవిడిచి అంత్యక్రియలకు..! - shocking video body of 46 year old dalit lowered from 20 feet high bridge - EENADU
close

తాజా వార్తలు

బ్రిడ్జీ నుంచి జారవిడిచి అంత్యక్రియలకు..!

చెన్నై: మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఇది. తమ పంటపొలాల నుంచి దళిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు నిరాకరించడంతో మరోదారిలేక  వంతెన పై నుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లా వనియంపాడికి చెందిన ఎన్‌.కుప్పమ్‌ (46) అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. అయితే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి తమ పొలం నుంచి శవాన్ని తీసుకెళ్లేందుకు అగ్రవర్ణాల వారు అంగీకరించలేదు. పురాతనమైన ఆది ద్రావిడర్‌ శ్మశాన వాటికకు ఈ పంట పొలాల నుంచే వెళ్లాల్సి ఉంటుంది. పొలాల యజమానులు అనుమతించకపోవడంతో  సమీపలోని వంతెన కింద నుంచి మృతదేహాన్ని తరలించారు.  ఇందుకోసం కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని 20 అడుగుల ఎత్తు నుంచి వంతెన కిందకు తాళ్ల సాయంతో జారవిడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.