వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం: మోదీ

తాజా వార్తలు

Published : 16/08/2020 14:17 IST

వాజ్‌పేయి సేవలు చిరస్మరణీయం: మోదీ

రెండో వర్ధంతి సందర్భంగా ప్రముఖుల శ్రద్ధాంజలి

దిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి రెండో వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖ నేతలు ఆయనకు నివాళి అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘దేశానికి ఆయన చేసిన ఎనలేని సేవలు, భారత్‌ను ముందుండి నడిపించిన విధానాన్ని దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సైతం నివాళులు అర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని