క్రియాశీలక కేసులు తగ్గుముఖం

ప్రధానాంశాలు

Updated : 16/09/2021 07:37 IST

క్రియాశీలక కేసులు తగ్గుముఖం

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య వరుసగా నాలుగో రోజు (బుధవారం) 30 వేల లోపు నమోదు కావడం కొంత ఊరటనిస్తోంది. క్రియాశీలక కేసులూ తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 27,176 కొత్త కేసులు బయటపడగా.. 284 మంది కొవిడ్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,33,16,755కి చేరగా, ఇంతవరకు 4,43,497 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,51,087 (1.05%)కి తగ్గింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన