శిమ్లా చేరుకున్న రాష్ట్రపతి

ప్రధానాంశాలు

Published : 17/09/2021 04:57 IST

శిమ్లా చేరుకున్న రాష్ట్రపతి

శిమ్లా: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా చేరుకున్నారు. గవర్నర్‌ విశ్వనాథ్‌ అర్లేకర్‌, ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకుర్‌, ఇతర ప్రముఖులు ప్రథమ పౌరుడికి ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 11.00 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన