అయిదో స్థానంలోనే కోహ్లి
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అయిదో స్థానంలోనే కోహ్లి

దుబాయ్‌: ఐసీసీ టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్థానంలో మార్పు లేదు. అతను అయిదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. టాప్‌-4 ర్యాంకింగ్స్‌లోనూ ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గత ఏడాది డిసెంబర్లో స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అదే ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు పంత్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆరో ర్యాంకులో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగుపర్చుకున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన