సారథి లేకుండా భారత జట్టు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 04:45 IST

సారథి లేకుండా భారత జట్టు

ఒలింపిక్స్‌కు హాకీ ఆటగాళ్ల ఎంపిక

బెంగళూరు: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో 9 మంది కొత్తవాళ్లకు చోటు లభించింది. శుక్రవారం ప్రకటించిన 16 మంది సభ్యుల భారత జట్టులో 9 మంది ఆటగాళ్లు మొదటి సారి ఒలింపిక్స్‌ ఆడనున్నారు. అమిత్‌ రోహిదాస్‌, హార్దిక్‌సింగ్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, నీలకంఠశర్మ, సుమిత్‌, షంషేర్‌సింగ్‌, దిల్‌ప్రీత్‌సింగ్‌, గుర్జంత్‌సింగ్‌, లలిత్‌కుమార్‌ ఉపాధ్యాయ్‌లు ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయనున్నారు. మాజీ సారథి.. గోల్‌కీపర్‌ శ్రీజేష్‌, మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌, పార్వర్డ్‌ మన్‌దీప్‌సింగ్‌, డిఫెండర్లు హర్మన్‌ప్రీత్‌సింగ్‌, రుపిందర్‌ పాల్‌ సింగ్‌, సురేందర్‌కుమార్‌లకు జట్టులో స్థానం కల్పించారు. మోకాలి గాయం కారణంగా 2016 రియో ఒలింపిక్స్‌కు దూరమైన వెటరన్‌ డిఫెండర్‌ బిరెంద్ర లక్రాకు జట్టులో చోటు దక్కింది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో బిరెందర్‌ పాల్గొన్నాడు. అయితే ఒలింపిక్స్‌కు భారత జట్టును ఎంపిక చేసిన హాకీ ఇండియా (హెచ్‌ఐ) కెప్టెన్‌ను ప్రకటించలేదు. కొంతకాలంగా మన్‌ప్రీత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒలింపిక్స్‌లోనూ మన్‌ప్రీత్‌కే సారథ్యం దక్కే అవకాశాలు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన