పదేళ్ల తర్వాత డోపీగా తేలొచ్చు
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 02:48 IST

పదేళ్ల తర్వాత డోపీగా తేలొచ్చు

టోక్యో ఒలింపిక్స్‌లో 5 వేల శాంపిల్స్‌ సేకరణ

టోక్యో: ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన కొన్నేళ్ల తర్వాత డోపీగా తేలి, అథ్లెట్లు పతకాన్ని వెనక్కిచ్చేసిన ఉదంతాలు కోకొల్లలు. విశ్వ క్రీడల సందర్భంగా సేకరించిన శాంపిల్స్‌ను మెరుగుపడే డోప్‌ పరీక్షల సాంకేతికతను అనుసరించి కొన్నేళ్ల తర్వాత కూడా పరీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌ సందర్భంగా సేకరించే శాంపిల్స్‌ను 8 ఏళ్ల వరకు పరీక్షించేందుకు అనుమతులున్నాయి. ఇకపై ఆ వ్యవధి పదేళ్లకు పెరగనుంది. టోక్యోలో మునుపెన్నడూ లేని స్థాయిలో డోప్‌ పరీక్షల కోసం ఏకంగా అథ్లెట్ల నుంచి 5 వేల శాంపిల్స్‌ను సేకరించనున్నారు. వీటిని భద్రపరిచి, వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా పరీక్షించవచ్చు. కాబట్టి 2021లో గెలిచే పతకాల్ని 2031లో కూడా డోప్‌ పరీక్షలో దొరికిపోతే వెనక్కి తీసుకోవడానికి అవకాశముంది. క్రీడాకారులు డోప్‌ పరీక్షలకు దొరకకుండా ఎప్పటికప్పుడు కొత్త ఉత్ప్రేరకాలను ఆశ్రయిస్తుండటంతో వాటిని కనిపెట్టేందుకు డోప్‌ పరీక్షల సాంకేతికతను కూడా అభివృద్ధి చేస్తూనే ఉంటారు. అందుకే శాంపిల్స్‌ను భవిష్యత్తులోనూ పరీక్షించేందుకు గాను భద్రపరుస్తుంటారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన