భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. అక్టోబరు 24న?

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:36 IST

భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. అక్టోబరు 24న?

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు ముహూర్తం కుదిరినట్లే. చివరగా 2019 ప్రపంచకప్‌లో తలపడ్డ చిరకాల ప్రత్యర్థులు.. మళ్లీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఒకే గ్రూప్‌లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య అక్టోబరు 24న మ్యాచ్‌ జరిగే అవకాశాలున్నాయి. ఇంకొన్ని రోజుల్లోనే ఐసీసీ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేయనుండగా.. ఆదివారం రోజు భారత్‌-పాక్‌ మ్యాచ్‌తోనే సూపర్‌-12 దశను మొదలుపెడితే టోర్నీకి మంచి ఊపు వస్తుందన్న ఉద్దేశంతో ఆ తేదీని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన