సన్‌రైజర్స్‌తో వార్నర్‌ బంధానికి తెర?

ప్రధానాంశాలు

Published : 29/09/2021 03:06 IST

సన్‌రైజర్స్‌తో వార్నర్‌ బంధానికి తెర?

దుబాయ్‌: సన్‌రైజర్స్‌తో ఆ జట్టు మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బంధానికి తెరపడనుందా? వార్నర్‌ వ్యాఖ్యలు అవుననే సంకేతాలిస్తున్నాయి. సోమవారం రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా తుది జట్టులో చోటు దక్కని వార్నర్‌ డగౌట్లో కూడా కనిపించలేదు. దీనిపై ఓ అభిమాని ప్రశ్నించగా.. ‘‘దురదృష్టవశాత్తూ ఇంకోసారి కనిపించకపోవచ్చు. కానీ దయచేసి మద్దతు కొనసాగించండి’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన