హార్దిక్‌ భుజానికి గాయం

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

హార్దిక్‌ భుజానికి గాయం

భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య గాయపడ్డాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా బంతి బలంగా భుజానికి తగడంతో గాయమైంది. దీంతో పాక్‌ ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి బదులు ఇషాన్‌ కిషన్‌ ఫీల్డింగ్‌ చేశాడు. ముందు జాగ్రత్తగా పాండ్యను స్కానింగ్‌కు పంపించారు. భారత్‌ తన తర్వాత మ్యాచ్‌ను ఈ నెల 31న న్యూజిలాండ్‌తో ఆడనున్న నేపథ్యంలో అప్పటికి హార్దిక్‌ కోలుకుంటాడని భావిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన