వ్యాక్సిన్‌ పాస్‌పోర్టులపై చర్చలు జరగాలి
close

ప్రధానాంశాలు

Published : 18/06/2021 04:23 IST

వ్యాక్సిన్‌ పాస్‌పోర్టులపై చర్చలు జరగాలి

విదేశీ వ్యవహారాల శాఖ అభిప్రాయం

దిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాల నిమిత్తం ‘వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు’ల జారీ విషయమై జరుగుతున్న చర్చల్లో అభివృద్ది చెందుతున్న దేశాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని భారత్‌ అభిప్రాయపడింది. పూర్తిగా టీకాలు వేసుకుంటేనే విదేశీయులను అనుమతిస్తామని కొన్ని దేశాలు చెబుతున్న నేపథ్యంలో ‘వ్యాక్సిన్‌ పాస్‌పోర్టు’లు జారీ చేస్తామని జపాన్‌ ప్రకటించింది. అన్ని డోసుల టీకాలు వేసుకున్నట్టు ఆ ప్రభుత్వం ఈ ప్రత్యేక పాస్‌పోర్టులను ఇస్తుంది. దీనిపై గురువారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ స్పందిస్తూ.. చాలా దేశాలకు ఇది సాధ్యం కాకపోవచ్చని అన్నారు. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. వ్యాక్సిన్‌ పాస్‌పోర్టులపై ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ విద్యార్థులకు టీకాలు తప్పనిసరి కాదని అమెరికా ప్రభుత్వం అంటోందని అన్నారు. దీనిపై మరింత చర్చ జరగాలని చెప్పారు. కొవాగ్జిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగం నిమిత్తం ఉపయోగించే టీకాల జాబితాలో చేర్చడంపై స్పందిస్తూ దీనిపై ఆ సంస్థ తీసుకుంటున్న చర్యలను గమనిస్తున్నామని తెలిపారు. ఇవి త్వరలో పూర్తవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన