టీకాలతో 94 శాతం ఆరోగ్య సిబ్బందికి రక్షణ
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 11:43 IST

టీకాలతో 94 శాతం ఆరోగ్య సిబ్బందికి రక్షణ

ఈనాడు, దిల్లీ: కొవిడ్‌ టీకాలు వేల మంది ఆరోగ్య సిబ్బంది ప్రాణాలను కాపాడినట్లు నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ చెప్పారు. ఆయన దిల్లీలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. టీకా తీసుకున్న తర్వాత వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఎంతమేరకు రక్షణ లభించిందన్న అంశంపై రెండు అధ్యయనాలు జరిగినట్లు వెల్లడించారు. నిరంతరం రోగుల మధ్య, ఐసీయూల్లో ఉండే వీరికి టీకా వేయించుకున్న తర్వాత ఆసుపత్రి అవసరం 75-80% తగ్గినట్లు అధ్యయనాల్లో తేలిందన్నారు. టీకా తీసుకున్న తర్వాత ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పటికీ కేవలం 20-25% మందికి మాత్రమే ఆసుపత్రి అవసరం ఏర్పడినట్లు తెలిపారు. అందులోనూ కేవలం 8% మందికే ఆక్సిజన్‌ అవసరం వచ్చిందన్నారు. 92% మందికి ఆ అవసరం రాలేదని వివరించారు. రోగం తీవ్రరూపం దాల్చి ఐసీయూలో చేరాల్సిన అవసరం కూడా కేవలం 6% మందికే వచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తంగా టీకా తీసుకున్నవారిలో 94% మందికి రక్షణ లభించినట్లు తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన