ఒక్క రాత్రిలో మూడు భూకంపాలు
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:28 IST

ఒక్క రాత్రిలో మూడు భూకంపాలు

ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప ప్రకంపనలు

గువాహటి, ఈనాడు: మూడు ఈశాన్య రాష్ట్రాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు మూడు స్వల్ప స్థాయి భూకంపాలు సంభవించినట్లు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం(ఎన్‌సీఎస్‌) పేర్కొంది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. అస్సాంలో రాత్రి 2.04 గంటలకు సొనిత్‌పుర్‌ కేంద్రంగా 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అంతకుముందు 1.06 గంటలకు మణిపుర్‌లోని చందేల్‌ కేంద్రంగా 3 తీవత్రతో భూ ప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4.20 గంటలకు మేఘాలయలోని పశ్చిమ ఖాసీˆహిల్స్‌ కేంద్రంగా మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.6గా నమోదైంది. వీటి వల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన