అస్సాం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుర్మి రాజీనామా
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 10:26 IST

అస్సాం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుర్మి రాజీనామా

భాజపాలో చేరనున్నట్లు ప్రకటన

ఈనాడు, గువాహటి: అస్సాంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మరియాని నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రూప్‌జ్యోతి కుర్మి శుక్రవారం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 21న భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. కుర్మి రాజీనామా చేస్తున్నట్లు తెలియగానే కాంగ్రెస్‌ ఆయన్ను సస్పెండ్‌ చేసింది. పార్టీని వీడిన తర్వాత ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేశారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను విస్మరిస్తోందని, నేతలకు ఎదిగే అవకాశాలు కల్పించడంలేదని ధ్వజమెత్తారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత అస్సాం కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కుర్మి ఆశించారు. కానీ అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కుర్మి భాజపాలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన రాజీనామా వల్ల కాంగ్రెస్‌ తనకు కంచుకోట లాంటి మరియానిపై పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. 1985, 2004 ఎన్నికలు మినహా 1967 నుంచి అక్కడ కాంగ్రెసే విజయం సాధించింది. కుర్మి పార్టీకి దూరం కావడంతో కాంగ్రెస్‌ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరియానిలో పార్టీ కార్యకర్తలతో చర్చించేందుకు మాజీ ఎమ్మెల్యే రాణా గోస్వామి నేతృత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యులుగా ఒక కమిటీని నియమించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన