మార్కెట్‌పై వైమానిక దాడి.. 80 మంది మృతి!
close

ప్రధానాంశాలు

Published : 24/06/2021 04:45 IST

మార్కెట్‌పై వైమానిక దాడి.. 80 మంది మృతి!

ఇథియోపియాలో బీభత్సం

నైరోబి: ఇథియోపియాలో మారణ హోమం జరిగింది. ఉత్తర టిగ్రే ప్రాంతంలో ఉన్న టొగొగాలో ఓ మార్కెట్‌పై మంగళవారం వైమానిక దాడి జరగడంతో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. విమానం నుంచి బాంబు జారవిడవడంతో పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే 51 మరణాలను ధ్రువీకరించగా 33 మంది ఆచూకీ అంతు చిక్కలేదు. 100 మందికి పైగా క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. గత నవంబరు నుంచి ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌(టీపీఎల్‌ఎఫ్‌) తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న దాడులతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే వైమానిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు కూడా సైనికులు అనుమతించడం లేదని, అంబులెన్సులను వెనక్కి పంపిస్తున్నారని వైద్య సిబ్బంది చెప్పారు. గాయపడ్డ ఓ చిన్నారిని తరలించడానికిఅంగీకరించలేదని, దీంతో ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన