కొత్తగా 26,041 కొవిడ్‌ కేసులు

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:49 IST

కొత్తగా 26,041 కొవిడ్‌ కేసులు

దిల్లీ: దేశంలో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా ఆరోగ్యం విషమించి మరో 276 మంది మృతిచెందారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు, మరణాల సంఖ్య 4,47,194కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 2,99,620 క్రియాశీలక కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన