చేపలకు గాలం వేస్తుండగా బాలుడిని లాక్కెళ్లిన మొసలి

ప్రధానాంశాలు

Updated : 25/10/2021 08:05 IST

చేపలకు గాలం వేస్తుండగా బాలుడిని లాక్కెళ్లిన మొసలి

కార్వార, న్యూస్‌టుడే: చేపలకు గాలం వేస్తుండగా బాలుడిని మొసలి లాక్కెళ్లింది. ఈ దుర్ఘటన కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లా దాండేలి తాలూకా వినాయకనగర వద్ద కాళీ నదిలో ఆదివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడిని మోహీన్‌ మహమూద్‌ (15)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న వెంటనే గ్రామస్థులు నది వద్దకు చేరుకుని గాలించినా ఫలితం లేకపోయింది. మోహీన్‌ ఒడ్డున కూర్చుని చేపల కోసం గాలం వేస్తుండగా మొసలి లాక్కెళ్లిందని అతడి స్నేహితులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన